Wednesday, 1 November 2017
Anupama Parameswaran ki I love you chpthuna Fans || Vunnadhi okate Zindagi success meet lo
Posted on November 01, 2017
ముద్దు గురించి మీకు తెలియని 10 అబ్బురపరిచే విషయాలు – షాకింగ్
ముద్దు … ఈ మాట వింటే చాలు మన కుర్రోళ్ళకి ఫీలింగ్స్ అన్ని తన్నుకుంటూ వచ్చేస్తాయి.. సినిమాల్లో ముద్దు సీన్ కనపడితే చాలు నోరెళ్ళబెట్టుకొని చూసేస్తూ ఉంటారు,అయితే ముద్దు అంటే కేవలం రెండు -ఎడాలు కలవడం అంతేనా దాని గురించి తెలుసుకోవాల్సింది …? ముద్దు గురించిన ఆసక్తికర విషయాలు ఎన్నో ఉన్నాయి,వాటిల్లో కొన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం …
.ప్రపంచంలో అందరికంటే ఎక్కువసేపు ముద్దు పెట్టుకున్న రికార్డు థాయిలాండ్ కి చెందిన ఎక్కాచాయి లక్షణ తిరనారాట్ అనే జంట పేరు మీద ఉంది …
ముద్దు పెట్టుకునే సమయంలో ముప్పావు శాతం మంది తమ తలను కుడి వైపుకు వాలుస్తారు…
చాలా మందికి తాము మొదటి సారి సెక్స్ చేసిన రోజు కంటే మొదటి సారి ముద్దు పెట్టుకున్న రోజే ఎక్కువ గుర్తుంటుంది …
ముద్దు పెట్టుకోవడం వల్ల మనలో ఉండే స్ట్రెస్ ఫీలింగ్ పోయి రిలాక్స్ అవ్వచ్చు ….
ముద్దుల గురించి చదివే శాస్త్రాన్ని ఫిలిమాటోలోజి అని అంటారు,ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వారిని ఆస్క్యూలోలోజిస్ట్స్ అని అంటారు …
ఒక సాధారణ మనిషి తన జీవిత కాలంలో కనీసం రెండు వారల పాటు ముద్దులు పెట్టుకుంటూ గడిపేస్తాడంట,దీనెమ్మా జీవితం నేను కనీసం ఒక్క నిమిషం కూడా స్పెండ్ చేయలేదుగా అనుకుంటున్నారా అయితే మీరు కూడా నాలాగా సింగల్స్ అన్నమాట వెయిట్ చేయండి మనకి కూడా ఒక టైం వస్తుంది …
ఒక్క నిమిషం ముద్దు పెట్టుకుంటే కనీసం పాతిక కేలరీలు తగ్గుతాయి,బరువు తగ్గాలనుకుంటున్నారా ? దీనికంటే మంచి వ్యాయామం ఏమైనా ఉందా చెప్పండి …
భర్త బయటకి వెళ్ళేటప్పుడు భార్య అతన్ని సాగనంపుతూ ఇచ్చే గుడ్ బై కిస్ అతని జీవిత కాలాన్ని అయిదేళ్ల పాటు పెంచుతుంది అంట.అంటే అదేదో మ్యాజిక్ అనుకోకండి అలా చేయడం వల్ల ఆ భర్త రోజంతా చాలా రిలాక్స్ గా ఎలాంటి టెన్సన్స్ లేకుండా గడుపుతాడు,మరి టెన్సన్స్ లేకపోతే జీవిత కాలం పెరుగుతుంది కదా …
అమ్మాయిలకి గడ్డం ఉన్న వారికంటే గడ్డం లేనివారిని ముద్దు పెట్టుకోవడం ఇష్టం…
షేక్ హ్యాండ్ కంటే ముద్దు పెట్టుకోవడం ఎక్కువ పరిశుబ్రమైనది అలాగే ఆరోగ్యకరమైనది కూడా …
చూసారుగా ముద్దు గురించి ఎన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయో … ఇంకెందుకు లేట్ మరి మీరు కూడా కానివ్వండి ….
Posted on November 01, 2017
Subscribe to:
Posts (Atom)